మహబూబాబాద్: లారీని ఢీకొని బైకర్ మృతి

మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామ శివారులో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి భగవత్ మృతి చెందారు. లారీని వెనుక నుండి బైక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడు భగవత్ రైల్వేలో జేఈఈ గా పనిచేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భగవత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్