మహబూబాబాద్ జిల్లాలో మీసేవ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణ గంగపుత్ర సంఘం భవనంలో తల సేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా అధ్యక్షుడు దేశబోయిన అనిల్, ప్రధాన కార్యదర్శి నరేష్ మీసేవ సభ్యులు పాల్గొన్నారు.