మహబూబాబాద్: గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లల వితరణ కార్యక్రమం

మహబూబాబాద్ పట్టణంలోని జగన్నాయకుల చెరువులో పట్టణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లల వితరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండడంతో చేప పిల్లల వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గంగపుత్ర సంఘ పెద్దలు తెలిపారు.

సంబంధిత పోస్ట్