మహబుబాబాద్: చెక్ పవర్ పై దృష్టి

పంచాయతీ ఎన్నికల వేడి గ్రామాల్లో రగులుకుంది. సర్పంచ్ గెలిచే అవకాశం లేని చోట్ల, వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా చెక్ పవర్ ఇవ్వడంతో, పంచాయతీ నిధుల విడుదల సమయంలో ఇద్దరికీ ప్రాధాన్యం లభిస్తుంది. ఈ నేపథ్యంలో, చెక్ పవర్ కలిగిన ఉప సర్పంచ్ పదవులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్