మహబూబాబాద్: నేహా శ్రీ కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ

ఇటీవల రోడ్డుప్రమాదంలో మరణించిన తొడుసు నేహాశ్రీ కుటుంబ సభ్యులను శుక్రవారం కురవిలో మాజీమంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు బాదె నాగన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్