మహబూబాబాద్: చిన్న తండా నుంచి ఎవరెస్ట్ శిఖరానికి!

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ఓ గిరిజన తండాకు చెందిన యువ మౌంటెనీర్ భూక్య యశ్వంత్ నాయక్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాడు. అతి చిన్న వయసులోనే పర్వతారోహణను కెరీర్‌గా ఎంచుకున్న యశ్వంత్, 2023లో నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంపును విజయవంతంగా అధిరోహించాడు. ప్రకృతి సవాళ్లను తట్టుకుంటూ 10 రోజుల్లో ట్రెకింగ్ పూర్తి చేసి, ఎవరెస్ట్ ప్రధాన శిఖరాన్ని ఎక్కేందుకు అర్హత సాధించాడు.

సంబంధిత పోస్ట్