180 బస్తాల నల్లబెల్లం 90 క్వింటాల నల్లబెల్లం, 20బస్తాలలో 10క్వింటాల పటిక, 60 లీటర్ల సారాయి, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి సారా తయారీకి సిద్ధంగా ఉన్నటువంటి 1, 000లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు. వాహనం సీజ్ చేసి ముగ్గురు పై కేసు నమోదు చేశారు.
అరుదైన రికార్డు.. T20Iల్లో హార్దిక్ పాండ్య 100 వికెట్లు