మహబూబాబాద్: ప్రజాసంక్షేమంలో కలిసి నడుదాం

మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయుటకై ముందస్తుగా స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ మంగళవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లుగా తమ రాజకీయాల లబ్ధి కోసం ప్రజలను మభ్యపెడుతూ తాగునీరు, సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా కాలం గడిపారని ఎమ్మెల్యే విమర్శించారు.

సంబంధిత పోస్ట్