మహబూబాబాద్: గుంజె హన్మంతు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఎమ్మెల్యే

తెలంగాణ ఉద్యమకారుడు గుంజె హన్మంతు మృతిపై మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళీ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంజె కుటుంబానికి ఫోన్ చేసి సానుభూతి తెలిపారు. వయసు అనేది లెక్కచేయకుండా ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆయన మానుకోటకు ఐకాన్ అని ప్రశంసించారు. కుటుంబానికి సహాయం అందిస్తానని పేర్కొంటూ వీడియో సందేశం విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్