మహబూబాబాద్: ప్రజల సహకారంతోనే సమాజానికి మరింత భద్రత

భారతదేశ వ్యాప్తంగాగా నెలకొన్న యుద్ధ వాతావరణ,సరిహద్దు జిల్లాలో మావోయిస్టుల అలజడులా నేపథ్యంలో నిఘా మరింతగా బలపరిచేందుకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుంది.
 జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాల మేరకు జిల్లా లోని ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్