మహబూబాబాద్: 'పురపోరులో బుజ్జగింపులు షురూ'

మహబూబాబాద్ జిల్లాలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. దీంతో అభ్యర్థులు గెలుపు లక్ష్యంగా ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ నెల 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో, మహబూబాబాద్, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు రాయబేరాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల నుంచి ఈ ప్రక్రియ తలనొప్పిగా మారింది.

సంబంధిత పోస్ట్