మహబూబాబాద్: తుపాకి అమ్మేందుకు యత్నం.. పట్టుకున్న పోలీసులు

తుపాకీ అమ్మడానికి తీసుకుపోతుండగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి ఒక కంట్రీమేడ్ పిస్తోల్, రెండు బుల్లెట్లు, ఒక కారు, ఐదు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకునట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆరుగురుపై కేసు నమోదు చేసి ఐదుగురు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్