మహబూబాబాద్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస, సత్యం, శాంతి సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలని ఆయన పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕