మహబూబాబాద్: నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: సీఐ

మహబూబాబాద్ పట్టణంలో నేరాల నియంత్రణకు భాగంగా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ IPS ఆదేశాల మేరకు, టౌన్ CI గట్ల మహేందర్ రెడ్డి, SI లు శివ, ప్రశాంత్ సిబ్బందితో కలిసి షాపుల యజమానులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నోటీసులు ఇచ్చారు. 2 వారాలలో షాప్ లోపల, బయట కెమెరాలు అమర్చాలని సూచించారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్