రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు మానుకోట క్రీడాకారులు

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు మానుకోట క్రీడాకారులు ఎంపికైనట్లు మహబూబాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ సారథి రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ 14లో మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఋషికేష్, తనైలు ఎంపికయ్యారన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి, ఐపీఎల్, రంజీ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎంపికైన క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్