మరిపెడ మండలం గిరిపురం గ్రామ శివారు పూసల తండాకు చెందిన ఆర్మీ జవాన్ నవీన్ కనిపించకపోవడంతో మండలంలో కలకలం రేపింది. ఆయన భార్య ఆరోగ్య శస్త్ర చికిత్స కోసం సెలవులపై ఇంటికొచ్చిన నవీన్ తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.