మరిపెడ: రేపు రాజ్యాంగ పరిరక్షణ వేదిక సన్మాన సభ

రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9: 30 లకు మరిపెడ జామా మసీదులో మరిపెడ మండల రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యాంగ పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ రానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు‌.

సంబంధిత పోస్ట్