మహబూబాబాద్: చిన్నారులకు పౌష్టిక ఆహారం ఎగ్ బిర్యానీ అందించిన మంత్రి సీతక్క

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి అంగన్వాడి సెంటర్ ను శుక్రవారం మంత్రి సీతక్క సందర్శించారు. పలక బలపం పట్టి చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేపించారు. చిన్నారులకు పౌష్టిక ఆహారం ఎగ్ బిర్యానీ అందించారు. నేటి బాలలే రేపటి పౌరులుగా మన భారతదేశంలో ఈ చిన్నారులే ఒక కలెక్టర్ గా, లాయర్ గా, డాక్టర్లుగా, ప్రజా ప్రతినిధులుగా, భారత సైనికులుగా, టీచర్స్ గా, క్రీడాకారులుగా, కళాకారులుగా వివిధ రంగాల్లో రాణిస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్