నెల్లికుదురు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ

నెల్లికుదురు మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టి, అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ ఆదేశించారు. నెల్లికుదురు మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్