పాలకుర్తి: BRS లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘవీరా రెడ్ది

పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాకనాటి రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి BRS పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట జిల్లా, మండల, గ్రామ, యూత్, సోషల్ మీడియా నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్