కురవి పాఠశాలలో సొంతంగా యోగా రూమ్ ను ఏర్పాటు చేసిన పీఈటీ

శుక్రవారం కురవి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ రాగం వీరభద్రం రూ. 5,000 తన సొంత ఖర్చులతో యోగా, క్రీడా రూమ్ కు కావలసిన కార్పెట్లు, ఆటలకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం పీఈటీ రాగం వీరభద్రంని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ వహీద్, ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్