చైనా మాంజా విక్రయాలపై పోలీసుల నజర్

మహబూబాబాద్ పట్టణంలో పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చైనా మాంజా విక్రయాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం పలు పతంగుల దుకాణాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి, చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్