విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులఆహ్వానం

మహబూబాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సాయిశ్రి తెలిపిన వివరాల ప్రకారం, 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 4 వేల చొప్పున ఉపకారవేతనం లభిస్తుంది. అర్హులైన విద్యార్థులు ముందుగా ఎస్ఎస్పీ ఓటీఆర్ యాప్లో ఓటీఆర్ నంబర్ పొంది, ఆ తర్వాత ఈ-పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్