సత్యసాయిబాబా శతజయంతి: మాజీమంత్రితో సహా పలువురు ప్రముఖుల హాజరు

కురవి మండల కేంద్రంలోని ప్రశాంతినిలయంలో శ్రీసత్యసాయిసేవాసమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీమంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు ముత్యం వెంకన్నగౌడ్, బజ్జూరి పిచ్చిరెడ్డి, మహబూబ్ పాషా తదితరులు హాజరై సత్యసాయిబాబా వారి ఆశీస్సులు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్