చైనా మాంజా అమ్మితే జైలుకే.. టౌన్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక

మహబూబాబాద్ పట్టణంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. చైనా మాంజా పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని, దీనిని విక్రయించినా లేదా నిల్వ చేసినా జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఎక్కడైనా మాంజా అమ్మితే 8712656933 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్