మహబూబాబాద్: సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు ఆనందించదగిన విషయం

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సినిమా నిర్మాణ కమిటీ సభ్యులైనా హరీష్ గౌడ్ (స్టేట్ కో-ఆర్డినేటర్), మురళీమోహన్ గౌడ్(సిరిసిల్ల జిల్లా ఇంచార్జీ) మహబూబాబాద్ జిల్లాలోని పలుమండలాల గౌడ సంఘల ప్రముఖులను, సభ్యులను శనివారం కలిసారు. అదే క్రమంలో మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఆవిష్కరణకు సిద్దమవుతున్న సర్ధార్ సర్వాయిపాపన్నగౌడ్ విగ్రహాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్