ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ శ్రేణులు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు జోహార్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్