తొర్రూరు: విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళి

తొర్రూరు మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిరెడ్డి జనార్దన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుమారులు కేతిరెడ్డి మధుకర్ రెడ్డి, నరేష్ రెడ్డిలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీతారాములు, శ్రీనివాస్, జైసింగ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్