తొర్రూరు: గురు పౌర్ణమి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

తొర్రూరు పట్టణ కేంద్రంలోని పాటి మీద శివాలయంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయినాధుడు తను గురువుగా ప్రకటించుకుని భక్తులకు దిశ నిర్దేశం చేసే రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటారని ప్రతీతి. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్