తొర్రూరు: 'ఝాన్సీ రెడ్డిని విమర్శించే స్థాయి తిరుపతి రెడ్డికి లేదు'

తొర్రూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి నాయకత్వంలో పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్