తొర్రూరు: మానవత్వం పరిమళించిన వేళ

తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగించే గోక కుమార్ నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు 108, పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ కానిస్టేబుల్ కాలేరు రాము, 108 సిబ్బంది బాధితుడిని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్, 108 ఇబ్బంది స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్