పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: ఎమ్మెల్యే మురళీ నాయక్

మహబూబాబాద్‌లోని పర్వతగిరిలో గ్రామ సర్పంచ్ అనిత వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే మురళీ నాయక్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపనలు చేశారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ దేవత వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్