మేడారంలో తల్లులకు మల్లారెడ్డి తులాభారం

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయన అమ్మవార్లకు మొక్కుగా బంగారం (బెల్లం) సమర్పించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, వనదేవతల ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జాతరలో సందడి చేశారు.

సంబంధిత పోస్ట్