తాడ్వాయి అడవుల్లో 12వ శతాబ్దపు కోట గోడ

ములుగు జిల్లా తాడ్వాయి అభయారణ్యంలో 12వ శతాబ్దం నాటి కోటగోడ ఒకటి బయటపడింది. కాకతీయుల కాలంలో దీనిని నిర్మించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఏకో టూరిజంలో అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ సన్నద్ధమైంది. శనివారం మంత్రి సీతక్క ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

సంబంధిత పోస్ట్