246కోట్ల ప్రమాద బీమా, లోన్ బీమా చెల్లింపు: సీతక్క

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 246 కోట్ల ప్రమాద బీమా, లోన్ బీమా మొత్తాన్ని చెల్లించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే రూ. 10 లక్షలు, బ్యాంకులలో తీసుకున్న రుణాలలో గరిష్టంగా రూ. 2 లక్షల వరకు బీమా కవరేజీ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. 2024 నుంచి ఇప్పటి వరకు ప్రమాద బీమా కింద రూ. 23.1 కోట్లు, లోన్ బీమా కింద రూ. 223.7 కోట్లు చెల్లించారని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్