మేడారం జాతరలో అత్యవసర సేవలకు 35 అంబులెన్సులు

మేడారం జాతరలో అత్యవసర వైద్య సేవలకు 35 అంబులెన్సులను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతరలో గుండెపోటు, ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్లో చికిత్స అందించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను ములుగు ప్రభుత్వ ఆసుపత్రి, ఎంజీఎంకు తరలించడానికి 108 అంబులెన్స్లను ఉపయోగిస్తారు. హాస్పిటళ్లలో 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉంటారు.

సంబంధిత పోస్ట్