కస్తూర్బా బాలికల పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్‌లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో సైబర్ నేరాలు, డ్రగ్స్ దుర్వినియోగం, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ములుగు డీఎస్పీ, సీఐలు ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థినులకు ఆన్‌లైన్ మోసాలు, సైబర్ భద్రత, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, పోక్సో చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్

✕
✕