భక్తులను రక్తం వచ్చేలా కొట్టడం హీరోయిజం కాదు

మేడారం జాతరలో సహనం కోల్పోయి దురుసుగా ప్రవర్తించిన ఏటూరునాగారం ఎఎస్పీపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులు బందోబస్తు కోసం, భక్తులను శాంతపరిచి పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఉంటారని, కానీ లాఠీలతో కొట్టి రక్తం వచ్చేలా చితకబాదడం సరికాదని భక్తులు అంటున్నారు. 30 మంది కానిస్టేబుళ్లతో దర్శనం కోసం వచ్చిన భక్తులపై దండెత్తడం హీరోయిజం కాదని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్