ఆపదలో అండగా భూక్య జంపన్న

ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరు గ్రామానికి చెందిన రాధ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ఢీకొని గాయపడిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న వెంటనే స్పందించారు. హనుమకొండలోని ప్రముఖ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు పరామర్శలకే పరిమితం కాకుండా, అవసరమైన సమయంలో అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని జంపన్న పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕