ఊకే శిరీష హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీలో న

ఇటీవల హైదరాబాద్ ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నఊకె శిరీష దారుణ హత్యకు నిరసనగా ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట సెంటర్లో శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిస నాగ రమేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్