మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం

ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం మామిడిగూడెం గ్రామంలో ఎస్‌సీసీఎల్‌ రూ. 15 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసిన కంటైనర్ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి ఏకరూప దుస్తులు, షూస్‌ పంపిణీ చేసి, వారితో కలిసి అల్పాహారం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕