జగ్గన్నపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో PM సూర్యఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద రెండు గృహాలపై ఏర్పాటు చేసిన ఒక్కొక్కటి 2KW సామర్థ్యమున్న సౌర విద్యుత్‌ ప్లాంట్లను రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ పథకం 2026–27 నిధులు రూ. 10 లక్షలతో నిర్మించిన శ్రీ సీతారాముల గ్రామ సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్

✕
✕