మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ పై భక్తుల దాడి

మేడారంలో సమ్మక్క ఆగమనం అనంతరం కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో భక్తజనంతో కిక్కిరిసిన ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్‌పై భక్తులు దాడి చేసినట్లు సమాచారం. లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్