ములుగు: తప్పుగా చూపించడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా

33 మంది ఆడపడుచులు ఒకటేసారి కాళ్ళు కడుక్కుంటే అక్కడ వరద పారుతుందని.. ప్లేట్లు, చెంబు, టవల్ కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చారని గురువారం మంత్రి సీతక్క అన్నారు. ములుగు క్యాంప్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ అక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఒకమ్మాయి చెంబుతో నీళ్ళు పోయడమో ఇంకోటేదో చేస్తే అది తప్పుగా చూపించడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా అని మంత్రి సీతక్క చురక అంటించారు.

సంబంధిత పోస్ట్