మేడారంలో ముందస్తు మొక్కుల జోరు

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మంగళవారం మేడారంలో సమ్మక్క సారలమ్మల మహా జాతరకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు. జాతర సమయంలో రద్దీ కారణంగా అమ్మవార్ల దర్శనం కష్టమవుతుందనే ఉద్దేశంతో భక్తులు ముందుగానే దర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతరకు మరో 56 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్