ఏటూరునాగారం: భార్య మందలిచడంతో భర్త ఆత్మహత్య

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరజుపల్లి లో సోమవారం దారుణం జరిగింది. భార్య మందలిచడంతో
పురుగుల మందు తాగి తాటి కృష్ణంరాజు (35) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్