అత్యుత్తమ సేవలు అందించినప్పుడే మంచి గుర్తింపు

ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మొదటి అంతస్తులో బుధవారం జరిగిన ఎల్డీఎం రాజ్ కుమార్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వినయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవిలు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్, రవిలు మాట్లాడుతూ, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినప్పుడే అధికారులకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. రాజ్ కుమార్ అత్యుత్తమంగా పనిచేసి మంచి గుర్తింపు సాధించారని అన్నారు.

సంబంధిత పోస్ట్