మేడారంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కుటుంబ సమేతంగా మేడారం చేరుకున్నారు. అక్కడ అమ్మవార్లకు తులభారంతో నిలువెత్తు బంగారాన్ని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మేడారం జాతర విశేషాలను గవర్నర్ కు వివరించారు. గవర్నర్ కు శాలువా కప్పి, బంగారాన్ని బహుమతిగా అందజేశారు.

సంబంధిత పోస్ట్