మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్

ములుగు జిల్లా పస్రా నుండి గోవిందరావుపేట వరకు శనివారం ఉదయం 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మేడారం వెళ్లే బస్సులు, ప్రైవేటు వాహనదారులు ఈ జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది.

సంబంధిత పోస్ట్