మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండి లెక్కింపు

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీల కానుకల లెక్కింపు జరిగింది. 127 రోజుల భక్తుల కానుకల ద్వారా రూ. 7,39,429 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్